జల్లికట్టులో యువకుడు మృతి | one killed in jallikattu | Sakshi
Sakshi News home page

జల్లికట్టులో యువకుడు మృతి

Published Mon, Jan 15 2018 6:12 PM | Last Updated on Mon, Jan 15 2018 7:36 PM

one killed in jallikattu - Sakshi

పలమేడు: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్‌ కలెక్షన్‌ పాయింట్‌ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్‌ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement