లాట్‌ మొబైల్స్‌లోనూ రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు | redmi note 4 64 gb available at lot mobiles | Sakshi
Sakshi News home page

లాట్‌ మొబైల్స్‌లోనూ రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

Published Tue, Mar 21 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

లాట్‌ మొబైల్స్‌లోనూ రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

లాట్‌ మొబైల్స్‌లోనూ రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

హైదరాబాద్‌: ప్రముఖ మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చైన్‌ ‘లాట్‌ మొబైల్స్‌’ తాజాగా రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లను కస్టమర్లకు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘లాట్‌ మొబైల్స్‌’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లాట్‌ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా రెడ్‌మి నోట్‌–4లో 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5.5 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement