కారు, లారీ ఢీ: ఒకరి మృతి | 1 died in road accident at nizamabad | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ: ఒకరి మృతి

Published Thu, Jun 18 2015 1:02 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

1 died in road accident at nizamabad

డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారును ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement