లాడ్జిలపై పోలీసుల దాడి | 10 Couples Were Raided In Lodge Rooms | Sakshi
Sakshi News home page

లాడ్జిలపై పోలీసుల దాడి

Published Mon, Aug 31 2015 3:15 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న 3 లాడ్జిలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

భువనగిరి అర్బన్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో ఉన్న 3 లాడ్జిలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాడ్జిలలో ఉన్న 10 జంటలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పట్టబడిన వారిని రూరల్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. న్యూసెన్స్ ఎక్కువవుతోందనే ఫిర్యాదుతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement