145 కొత్త ‘108’ వాహనాలు | 145 new '108' vehicles set to begin on Tuesday | Sakshi
Sakshi News home page

145 కొత్త ‘108’ వాహనాలు

Published Tue, May 8 2018 1:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

145 new '108' vehicles set to begin on Tuesday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 145 ఉచిత అత్యవసర వైద్య సేవల (108) వాహనాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 316 వాహనాలు ఈ సేవలను అందిస్తుండగా 145 వాహనాలు సరిగ్గా పని చేయటం లేదు. వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement