తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నోటీఫికేషన్ జారీ చేసింది. హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 10 నుంచి 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సీటీ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.