ఇద్దరు గల్ఫ్ ఏజెంట్ల అరెస్ట్
Published Tue, Aug 8 2017 2:32 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
కోరుట్ల: పని పేరిట గల్ఫ్‌కు మహిళలను పంపుతున్న ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతం నుంచి మహిళలను ఈ ఏజెంట్లు పని పేరిట గల్ఫ్‌కు పంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లిన వారు హింసకు గురవుతున్నారు. ఈ విధంగా అవస్థలు పడ్డ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గల్ఫ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న బాబు, గంగాధర్‌లను అరెస్టు చేశారు.
Advertisement
Advertisement