20 నుంచి పీహెచ్‌డీ ప్రవేశ అర్హత పరీక్షలు | 20 tests to qualify for admission to the Ph.D. | Sakshi
Sakshi News home page

20 నుంచి పీహెచ్‌డీ ప్రవేశ అర్హత పరీక్షలు

Published Mon, Jan 5 2015 6:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

20 tests to qualify for admission to the Ph.D.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పీహెచ్‌డీ ప్రవేశ అర్హత పరీక్షల ను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పోస్టు గ్రా డ్యుయేట్(పీజీ) అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 53 సబ్జెక్టులకుగాను ఈ పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఓయూ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement