కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.
వరంగల్ : కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. శనివారం వరంగల్ పట్టణంలోని గీర్మాజీ పేటలో ఓ వాహనంలో తరలిస్తున్న 200 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.