అల్లర్ల కేసులో ముగ్గురి అరెస్ట్ | 3 arrested in hanuman jayanthi riots case | Sakshi
Sakshi News home page

అల్లర్ల కేసులో ముగ్గురి అరెస్ట్

Published Fri, Apr 24 2015 2:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

3 arrested in hanuman jayanthi riots case

హైదరాబాద్: హనుమాన్ జయంతి రోజున నగరంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో శుక్రవారం ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement