పేకాటరాయుళ్ల అరెస్ట్; నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం | 5 gamblers arrested at Hayat nagar | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్ల అరెస్ట్; నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం

Published Wed, Dec 17 2014 8:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

5 gamblers arrested at Hayat nagar

హయత్ నగర్ : నగరంలోని హయత్ నగర్ బృందావన్ కాలనీలో బుధవారం పేకాటస్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, రూ. 9, 300 లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement