ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ | acb nabbed panchayathi raj AE in karimnagar district | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

Published Sun, Jul 5 2015 7:23 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb nabbed panchayathi raj AE in karimnagar district

కరీంనగర్: బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుకు పట్టుబడ్డాడు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ వెంకన్నని ఆదివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు రూ.5వేలు తీసుకుంటుండగా పంచాయతీ రాజ్ ఏఈని అదుపులోకి తీసుకున్నారు. వెంకన్న పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement