చెక్‌పోస్టులలో ఏసీబీ తనిఖీలు | ACB raids Check posts | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టులలో ఏసీబీ తనిఖీలు

Published Tue, Sep 8 2015 5:04 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ACB raids Check posts

వాంకిడి (ఆదిలాబాద్) : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ, కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్టులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం చేసిన ఈ సోదాల్లో లెక్కలు చూపని రూ. 58 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement