
పేదింటికి పెద్ద మనసు అండ
రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబానికి ఇల్లును బహూకరించి సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఉదారత చాటుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశ్‌రాజ్.. ఆ ఇంటిని కూల్చివేసి కొత్తది కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని వసతులతో కూడిన ఇల్లును సొంత ఖర్చులతో కట్టించి రంజాన్ పండగ సందర్భంగా సోమవారం ప్రారంభించి, చోటేమియాకు బహూకరించారు.