ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. సుమారు 40 క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 కాగా... రూ.4,131 ధరకు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు.