ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు | Ambedkar university icet application date postponed upto april 23 | Sakshi
Sakshi News home page

ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు

Published Thu, Apr 16 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

Ambedkar university icet application date postponed upto april 23

హైదరాబాద్ సిటీ: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారు ఈ నెల 23 వరకు ఐసెట్- 2015 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య సి.హెచ్.వి రామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దూర విద్యలో చేరడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు.

విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలని చెప్పారు. ఇతర కళాశాలల్లో రెగ్యులర్ విధానంలో ఎంబీఏలో చేరే విద్యార్థులు రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement