రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి | An unknown person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Wed, Feb 3 2016 1:27 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

An unknown person killed in road accident

జైనత్ మండలం మాకోడా గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement