అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ బాల్క సుమన్ | balka suman starts the development works | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ బాల్క సుమన్

Published Fri, Feb 13 2015 5:26 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ బాల్క సుమన్ - Sakshi

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ బాల్క సుమన్

బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో రహదారులు, కాలువల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులకు సంబంధించి శుక్రవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement