బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు | Basra temple income of Rs. 49 lakh | Sakshi
Sakshi News home page

బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు

Published Thu, Mar 30 2017 6:51 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

Basra temple income of Rs. 49 lakh

బాసర(నిర్మల్‌): బాసరలో కొలువు దీరిన శ్రీ‍జ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది. గత 50 రోజుల్లో అమ్మవారి హుండీకి రూ. 49,79,327 నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 13 విదేశీ కరెన్సీ నాణాలు కూడా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement