ఘనంగా భాష్యం బ్లూమ్స్‌ వార్షికోత్సవ వేడుకలు | Bhashyam Blooms School 5TH Anniversary Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా భాష్యం బ్లూమ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

Jan 30 2020 2:56 PM | Updated on Jan 30 2020 2:56 PM

Bhashyam Blooms School 5TH Anniversary Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మణికొండలోని భాష్యం బ్లూమ్స్‌ పాఠశాలలో అయిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను సత్కరించారు. మెరిట్‌ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా సత్కరించారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ పాల్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు, కరాటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ముఖ్య అతిధులు పేర్కొన్నారు. 
 

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement