చాయ్‌వాలాగా.. | Bjp Leader Serving Tea In Election Compaign | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలాగా..

Published Wed, Nov 7 2018 12:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

Bjp Leader Serving Tea In Election Compaign - Sakshi

సాక్షి,ఆర్మూర్‌ అర్బన్‌(నిజామాబాద్‌): ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌రెడ్డి మంగళవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌కు వెళ్లి స్వయంగా చాయ్‌ చేసి పలువురికి అందించారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement