న్యాయం కోసం.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి | Boyfriend Cheated Girl Protest In Warangal | Sakshi
Sakshi News home page

ప్రేమించిన వాడు మోసం చేశాడ‌ని..!

Mar 5 2019 11:22 AM | Updated on Mar 5 2019 11:42 AM

Boyfriend Cheated Girl Protest In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ తనకు న్యాయం చేయాలని ఏకంగా సెల్ టవర్ ఎక్కిన యువతి. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని పెగడపెల్లిలో చేటు చేసుకుంది. కుటుంబ సభ్యలు, వయుతి తెలిపిన వివరాలు ప్రకారం.. పెగడపల్లికి గ్రామానికి చెందిన దామెరా మాలిక అదే ప్రాంతానికి చెందిన నక్క మహేష్ గత 9 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఇప్పుడు నీవు నాకు అవసరం లేదంటున్నాడని యువతి సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళన చేయడంతో అమె తల్లిదంద్రుడలు, కుటుంబ సభ్యలు భయందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement