నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గొల్లపల్లి శివారులో ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.గాయపడిన వారిని చికిత్స కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Published Wed, Dec 30 2015 9:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM