సాక్షి, హైదరాబాద్: చార్మినార్లోని యునాని హాస్పిటల్ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్ కానిస్టేబుల్ పరమేశ్‌ను నగర సీపీ సస్సెండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment