రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది | compramise cases shold salve in lok adalath: kalyansen gupta | Sakshi
Sakshi News home page

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

Published Fri, Mar 13 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

రాజీ కేసులు లోక్ అదాలత్కు మంచిది

హైదరాబాద్: రాజీపడ్డ కేసులన్నీ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కల్యాణ్సేన్ గుప్తా అన్నారు. మనది లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న గొప్ప ప్రజాస్వామ్య దేశమని ఈ సందర్భంగా కొనియాడారు. పది లక్షల మంది జనాభా ఉన్నప్పుడు 50 మంది జడ్జీలు ఉంటేనే కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement