అన్నం పెట్టిన కాంగ్రెస్‌ను వదిలేసిండ్రు: జానారెడ్డి | congress leader fire on people | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టిన కాంగ్రెస్‌ను వదిలేసిండ్రు: జానారెడ్డి

Sep 10 2014 12:20 AM | Updated on Aug 15 2018 9:22 PM

అన్నం పెట్టిన కాంగ్రెస్‌ను వదిలేసిండ్రు: జానారెడ్డి - Sakshi

అన్నం పెట్టిన కాంగ్రెస్‌ను వదిలేసిండ్రు: జానారెడ్డి

తెలంగాణ ఇచ్చిన మమ్ములను పట్టించుకోకుండా అధికారం కోసం ఉద్యమాన్ని వాడుకున్న కేసీఆర్‌కు పట్టంకట్టడం

దౌల్తాబాద్: తెలంగాణ  ఇచ్చిన మమ్ములను పట్టించుకోకుండా అధికారం కోసం ఉద్యమాన్ని వాడుకున్న కేసీఆర్‌కు పట్టంకట్టడం బాధాకరమని, అది అన్నం పెట్టినోళ్లను వదిలేసి.. సున్నాన్నే అన్నంగా చూపించిన వారిని అందలమెక్కించడం లాంటిదని కాంగ్రెస్  సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆయన తమపార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ వాగ్దానాలను చూసి మోసపోయారని చెప్పారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement