జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తిరైతులు ఆందోళనకు దిగారు.
జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తిరైతులు ఆందోళనకు దిగారు. పత్తి ధర రోజు రోజుకూ తగ్గిస్తున్నందుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పత్తి ధర వెంటనే పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి ధర మరింత తగ్గిస్తే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.