డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా | degree suplementary exams postponed in mahathmagandhi university | Sakshi
Sakshi News home page

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

Published Wed, Oct 7 2015 10:17 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం జరగాల్సిన పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.అంజిరెడ్డి బుధవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement