హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ | Disha Accusers Repost Mortem Preliminary Report Reached The High Court Registrar | Sakshi
Sakshi News home page

హైకోర్టు రిజిస్ట్రార్‌కు చేరిన ప్రిలిమినరీ రిపోర్ట్‌

Published Tue, Dec 24 2019 8:44 PM | Last Updated on Tue, Dec 24 2019 8:54 PM

Disha Accusers Repost Mortem Preliminary Report Reached The High Court Registrar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు చేసిన రీ పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్‌ రిజిస్ట్రార్‌కు చేరుకుంది. మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు మంగళవారం ప్రిలిమినరీ రిపోర్టుతో పాటు చిత్రీకరించిన వీడియో సీడీని అందజేశారు. కాగా ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఈ మేరకు ఎయిమ్స్ వైద్య బృందం హైకోర్టుకు నివేదించింది. 

చదవండి: ‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement