‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలి’ | Double bedroom homes to be granted ' | Sakshi
Sakshi News home page

‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలి’

Published Sat, Apr 2 2016 2:03 AM | Last Updated on Fri, May 25 2018 12:49 PM

‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలి’ - Sakshi

‘డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలి’

 నిర్మల్‌టౌన్: అర్హులైన ఆదివాసీ గిరిజ నులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను మం జూరు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ డివిజన్ అధ్యక్షుడు కుడిమేత భీంరావు డిమాండ్ చేశా రు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లో శుక్రవారం వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బతుకుదెరువు కోసం గోడు, ప్రదాన్ తెగల ఆదివాసీ నిర్మల్ ప్రాం తంలో వలస వచ్చారని తెలిపారు.

వారికి ఇళ్ల స్థలా లు, ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అర్హులైన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నైతం భీంరావు, నాయకులు, సూర్యభన్, జగన్, జంగు, లింగు, సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement