శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని తీసుకెళ్లే పైప్‌లైన్‌కు నిజామాబాద్ డిచ్‌పల్లి సమీపంలోవాల్వ్ లీకేజీ ఏర్పడింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనుంచే ఈ పైప్‌లైన్ వెళుతోంది. పైప్‌లైన్ లీకేజీతో శనివారం ఉదయం నుంచీనీరు వృధాగా పోతోంది. దీంతో ఈ సమాచారాన్ని 'సాక్షి' ప్రతినిధి గ్రామీణ నీటి సరఫరా విభాగానికి తెలియజేశారు.