ముగిసిన ‘ప్రచార’ పర్వం | Ends Of Leaders Campaigning | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ప్రచార’ పర్వం

Published Thu, Dec 6 2018 12:53 PM | Last Updated on Thu, Dec 6 2018 1:16 PM

Ends Of Leaders Campaigning - Sakshi

ముగిసిన ప్రచార ర్యాలీ

హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ రోడ్‌షోలో పాల్గొన్న కార్యకర్తలు

బెజ్జంకి: చిలాపూర్‌లో ఎద్దును తీసుకెళ్తున్న రైతును ఓటు అడుగుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు

సదాశివపేటలో టీఆర్‌ఎస్‌ ర్యాలీ

కౌడిపల్లిలోని ఓ కూరగాయాల దుకాణం వద్ద ఓటు అభ్యర్థిస్తున్న నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి

సిద్దిపేటలో ప్రచారం అనంతరం టీ తాగుతూ సేదతీరుతున్న మంత్రి హరీశ్‌ సతీమణి శ్రీనిత

జోగిపేట: బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు

ఓటు వేయాలని కోరుతున్న ఖేడ్‌ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి

హత్నూర: ప్రచారం నిర్వహిస్తున్న నర్సాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ: కుమారుడితో కలిసి ప్రచారం చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట: మెదక్‌ బీజేపీ అభ్యర్థి రాజయ్య ప్రచారం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement