కరీంనగర్: కరీంనగర్ జిల్లా అలుగునూరులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ బుధవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నడపాల్సింది కార్యకర్తలేనని వినోద్ పిలుపునిచ్చారు. పనిచేసే వారికే పదవులు లభిస్తాయని, ప్రభుత్వానికి ఆసరాగా ప్రతి ఒక్కరూ నిలవాలని కార్యకర్తలను, ప్రజలను ఆయన కోరారు.
'ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే'
Published Wed, Feb 4 2015 2:34 PM | Last Updated on Thu, Aug 9 2018 8:51 PM
Advertisement
Advertisement