అన్నదాత ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆత్మహత్య

Published Fri, Oct 16 2015 3:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం చింతకుంట గ్రామంలో ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్య (36) రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. అది కాస్తా ఎండిపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement