పేదవిద్యార్థుల చదువు వైఎస్సార్ పుణ్యమే: డాక్టర్ లక్ష్మణ్ | fee reimbursement is healping the poor a lot, says mla laxman | Sakshi
Sakshi News home page

పేదవిద్యార్థుల చదువు వైఎస్సార్ పుణ్యమే: డాక్టర్ లక్ష్మణ్

Published Sun, Mar 15 2015 5:16 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవటం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమేనని బీజేపీ శాసనస సభా పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తారు.

నల్లగొండ: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవటం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమేనని బీజేపీ శాసనస సభా పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, ప్రస్తుతం బంగారు తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటున్న సీఎం కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసి వారిని చదువులకు దూరం చేశారని ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలితో పేద కుటుంబాలు ఎదిగే అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

(భువనగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement