అదుపు తప్పిందా అంతే.. | Five Members On One Scooter | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిందా అంతే..

Published Sat, Jul 14 2018 10:51 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Five Members On One Scooter - Sakshi

మెదక్‌ : ఓవర్‌లోడ్, మితిమీరిన వేగంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కొంతమందిలో పరివర్తన రావడం లేదు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఓ వ్యక్తి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు చిన్నారులను స్కూటర్‌పై ఎక్కించుకుని సర్కస్‌ ఫీట్లను తలపించే రీతిలో ఇలా రయ్‌మని దూసుకెళ్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement