నల్లగొండ: ‘కేసీఆర్ ఖబడ్దార్..పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి’ అంటూ జిల్లా వెలిసిన ఫెక్ల్సీలు కలకలం రేకిత్తిస్తున్నాయి. ఫాస్ట్ పథకంపై విధివిధానాలు ఖరారు చేయాలంటూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతోశివాజానగర్, ఎన్‌జీ కళాఖాల వద్ద వెలిసిన బ్యానర్లు ఏర్పాటుచేశారు.