శామీర్‌పేట: అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లారెడ్డి (45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పంట చేతిరిరాకపోడం, అప్పులు ఎక్కువయిన కారణంగా రైతు.. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డుపై పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, బిడ్డలు ఉన్నారు.