సిద్ధిపేటలో వైద్యం వికటించి పసికందు మృతి | four months baby dies due to failure treatment by doctor negligence | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో వైద్యం వికటించి పసికందు మృతి

Published Fri, Nov 7 2014 11:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

four months baby dies due to failure treatment by doctor negligence

వైద్యుని నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం కోల్పోయింది. నాలుగు నెల బాబు వైద్యం వికటించి మృతిచెందాడు. చికిత్స నిమిత్తం అమ్హత చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు బంధువులు తెలిపారు.

వైద్యం వికటించడంతో తమ బాబు మృతిచెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. బాబు మృతికి వైద్యుని నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement