నాలుగు గ్రామాల్లో నిషేధాజ్ఞలు | four villages are Prohibiting | Sakshi
Sakshi News home page

నాలుగు గ్రామాల్లో నిషేధాజ్ఞలు

Published Wed, Mar 29 2017 1:18 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

four villages are Prohibiting

ఇల్లందు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శెట్టిపల్లితోపాటు మరో మూడు గ్రామాల్లో పోడు రగడ రాజుకుంది. ఫలితంగా ఆ గ్రామాల్లో 144 సెక‌్షన్‌ విధించారు. రైతులపై పోలీసుల జులుం ఎక్కువైంది. పోడు భూముల వివాదంలో వాహనాలకు నిప్పు పెట్టిన కేసు సంబంధించి బుధవారం ఉదయం పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో 200 మంది పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. పోలీసులతో ఉన్న గ్రామాల్లో భయంకర వాతావరణం నెలకొంది. గ్రామాల విధులు నిర్మానుషంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement