మున్సిపల్ కార్మికుల నిరసన | GHMC Sanitation Workers strike continues | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్మికుల నిరసన

Published Sun, Jul 12 2015 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

GHMC Sanitation Workers strike continues

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : గత కొద్ది రోజులుగా సమ్మె బాట పట్టిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ఆదివారం కుత్బుల్లాపూర్ చౌరస్తాకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పలు మున్సిపల్ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement