పాలమూరు మహబూబ్‌నగర్ : ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శిల్పారామంలో పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 131 సార్లు రక్తదానం చేసిన మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్‌ను సినీ హీరో రామ్‌చరణ్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment