గోనె సంచి కలకలం | Gunny bag caused a sensation | Sakshi
Sakshi News home page

గోనె సంచి కలకలం

Published Sat, Nov 21 2015 1:30 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Gunny bag caused a sensation

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్కుంట తండాలో ఓ గోనె సంచి కలకలం రేపింది. గ్రామ శివారులోని మర్రిచెట్టుపైన కొమ్మకు వేలాడదీసిన గోనెసంచిని శనివారం ఉదయం స్థానికులు గమనించారు. ఆ సంచి నుంచి ఏదో ద్రావణం చుక్కలుగా కారుతుండటంతో.. గ్రామస్తులు  శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement