
పక్షులు మచ్చుకైనా కనిపించని మన నగరంలో ఇవన్నీ ఎక్కడివని ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును.. మన పట్నంలో మరో పక్షి ప్రపంచం దాగుంది. విదేశీ పక్షుల రాక మొదలవడంతో హెచ్‌ఐసీసీ, అమీన్‌పూర్ సరస్సులు కళకళలాడుతున్నాయి. ఎన్నో రకాల పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి.
ఫొటోలు: మహ్మద్ రఫీ




