కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం | items missing while counting komuravelli mallanna Temple hundi | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం

Published Sat, Feb 4 2017 4:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

items missing while counting komuravelli mallanna Temple hundi

సిద్దిపేట: ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక హుండీ లెక్కింపులో కనిపించలేదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ హుండీ లెక్కింపు నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్‌ శనివారం పరిశీలించారు. అయితే, హుండీలో ఓ భక్తురాలు మంగళసూత్రాన్ని హుండీలో వేస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీలో కనిపించగా లెక్కింపులో మాత్రం ఆ మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement