టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక | Join The Trs Party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక

Published Mon, Apr 2 2018 8:37 AM | Last Updated on Mon, Apr 2 2018 8:37 AM

Join The Trs  Party - Sakshi

పార్టీ కండువా కప్పుతున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి

నేరేడుచర్ల : పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ మండల నాయకుడ, 9వ వార్డు సభ్యుడు కాటూరి శేషగిరి ఆదివారం టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో రాష్త్ర విద్యుత్‌ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చిరాం నాయక్, జాన్‌పహాడ్‌ టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ నాయకులు శ్రీను, జింకల భాస్కర్, గుమ్మడెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement