ఏసీబీ వలలో జూ. అసిస్టెంట్ | Jr. Asst. Fisheries Department in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో జూ. అసిస్టెంట్

Published Wed, Jul 13 2016 8:13 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Jr. Asst. Fisheries Department  in ACB net

నిజామాబాద్ : నిజామాబాద్లోని మత్స్యశాఖ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 5 వేలు లంచం తీసుకుంటు జూ. అసిస్టెంట్ రూపేందర్ సింగ్ను పట్టుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement