
గుజరాత్‌కు మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ‘గుజ రాత్ వైబ్రాంట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 12న మంత్రితోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర గుజరాత్ వెళ్లనున్నారు.