
కేరళ వెళ్లిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ పర్యటనకు వెళ్లారు. రేపు త్రిసూర్‌లో జరిగే వివాహవేడుకకు ఆయన హాజరుకానున్నారు.
కేరళ పర్యటనకు వెళ్లే ముందు తెలంగాణ పబ్లిక్ కమీషనక్‌కు ఉద్యోగులను కేటాయించే ఫైల్‌పై కేసీఆర్ సంతకం చేశారు. 350 మంది ఉద్యోగుల కేటాయింపునకు సుత్రప్రాయంగా అంగీకరించారు.