హైదరాబాద్:బంజారాల కోసం బంజారాహిల్స్ లో రెండు బంజారా భవనాలను నిర్మిస్తానమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. బంజారాలకు అండగా ఉంటామన్నారు. వారి కోసం రెండు బంజారా భవనాలనకు నిర్మిస్తామన్నారు.
వక్ఫ్ భూములపై సభా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణ చేపడతామన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్ కు న్యాయమూర్తిని నియమిస్తామన్నారు.
'రెండు 'బంజారా'భవనాలు నిర్మిస్తాం'
Published Thu, Nov 27 2014 1:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement